సోదరులను తెలుసుకొనే పద్ధతులు.

వేల సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రతి వంశంలో ఎన్నో తరాల వారు వివిధ ప్రదేశాలలో స్థిరపడినప్పుడు, ఆ వంశంలో పుట్టిన పురుషుల మధ్య సోదర సంబంధం లేదా పితృ సంబంధం ఉంటుంది.
అటువంటి సందర్భంలో తెలియని వ్యక్తి పరిచయం అయినప్పుడు, ఆ వ్యక్తి మనకి సోదరుడు/సోదరి, తండ్రి/తల్లి వరుస అని చెప్పే పధ్ధతులు.

Family Tree :
To Search Your Lineage Members.
More Initials, Gotras, Pravara are updated day by day.

Show
Matrimony 👰🤵

This service helped Millions like you find matches from across different communities. 💑 🫶🏽 more Profiles are updated day by day.

Search Profiles